సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల బాటలో నడుస్తూ గుంటూరు కారం సినిమాకి రిపీట్ వేల్యూ ఉంది కానీ థియేటర్స్ లో డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ సమయంలో అయితే గుంటూరు కారం సినిమా పనైపోయింది అనే మాటలు వినిపించాయి కానీ మొదటి రోజు ఆఫ్టర్ నూన్ షో నుంచి టాక్ మారడం మొదలయ్యింది. ఈవెనింగ్ షోస్ నుంచి…