ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం నిర్మిస్తోంది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు అతనితోనే మరో చిత్రాన్ని మొదలు పెట్టింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ ను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దేవుని పటాలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ ను చిత్ర దర్శకుడు శౌరి…