Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే మహేష్ ముద్దుల తనయ సితార ఘట్టమనేని పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు. ప్రస్తుతం సితార 10 ఏళ్ళు పూర్తిచేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సీతూపాప.. పుట్టినప్పటి నుంచే సెలబ్రిటీగా మారిపోయింది.