సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ లాంటి వాడు. ఎంత హృదయాల్ని ఆగిపోకుండా చూసాడో? ఎంత మంది చదువులు పూర్తయ్యేలా చేసాడో అనే లెక్కలు కూడా తెలియకుండా మహేష్ చేసే సాయం ప్రతి ఒక్కరికీ ఒక ఇన్స్పిరేషన్ లాంటిదే. కుడి చేత్తో చేసిన సాయం, ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదా ఆ మాటని తూచా తప్పకుండా పట్టించే మహేష్ బాబు బాటలోనే కూతురు సితారా…