టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ లెవెల్ సినిమా కోసం శ్రమిస్తున్నారు. ఇక షూటింగ్ షెడ్యూల్, ప్రయాణాల్లో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబంతో గడిపే క్షణాలకు మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు బాబు. తాజాగా తన కూతురు సితార ఘట్టమనేని పుట్టినరోజును కూడా అంతే ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. Also Read : Genelia : జెనీలియా రీఎంట్రీకి అసలైన కారణం ఇదే..! ఈ ఏడాది సితార…