UP: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మదర్సాలో ఓ మౌలానా మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ సంఘటన తర్వాత మౌలానా అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని పురానా సీతాపూర్‌లో జరిగింది. మౌలానా ఇర్ఫాన్ ఉల్ ఖాద్రీ తన ఇంట్లోని రెండవ అంతస్తులో మదర్సాను నడుపుతున్నాడు. ఈ మదర్సాలో దాదాపు 40 మంది విద్యార్థినులు చదువుతున్నారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో 4 రోజులుగా కనిపించకుండా పోయిన మహంత్ మృతదేహం గోనె సంచిలో ముక్కలు ముక్కలుగా పడి ఉంది. ఇది ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.