అక్కినేని నాగార్జున కుటుంబంపై అలాగే నాగ చైతన్య మాజీ శ్రీమతి సమంతపై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిన విషయమే. దింతో టాలీవుడ్ నటీనటుల అందరు ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబడుతూ అక్కినేని నాగార్జునకు మద్దతుగా నిలిచారు. అలానే నటి సమంత కూడా కొండా సురేఖకు నా విడాకులు నా వ్యక్తిగతం నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కాస్త ఘాటుగా జవాబు ఇచ్చింది సమంత. నాగార్జున కూడా కొండా సురేఖపై…