ఎక్కడ ఓడిపోయాడో, ఎక్కడ ట్రోలింగ్ ఫేస్ చేశాడో సరిగ్గా ఆరు నెలల్లో అక్కడే నిలబడి అందరితో జేజేలు కొట్టించుకుంటున్నాడు దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు, పాన్ ఇండియా సినిమా అనగానే ఆదిపురుష్ మూవీపై అంచనాలు భారిగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలని అందుకోవడంలో ఆదిపురుష్ టీజర్ ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ప్రభాస్ ఫాన్స్ నుంచే బ్యాక్ లాష్ ఫేస్ చేసింది. దీంతో ఓం రౌత్ జనవరి నుంచి జూన్ 16కి షిఫ్ట్ చేశాడు.…