Sita Kalyana Vaibhogame Teaser : సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరెక్కుతోంది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయించారు. నల్ల…