టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిన హీరోయిన్‌లలో తాప్సీ ఒకరు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. నార్మల్‌గా తెలుగులో ఆఫర్ లు తగ్గితే ప్రతి ఒక్కరు చేసే పని.. వేరే ఇండస్ట్రీలోకి వెలడం. తాప్సీ కూడా అదే చేసింది. ప్రజంట్ బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకున్న తాప్సీ పన్నూ.. ఇటు వరుస చిత్రాల్లో నటిస్తూ,…