Siren Teaser: కోలీవుడ్ స్టార్ హీరోల్లో జయం రవి ఒకరు. అతను తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఆ తరువాత గాడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భయపెట్టాడు. ఇక ఇప్పుడు సైరెన్ మోగించడానికి సిద్దమయ్యాడు. జయం రవి హీరోగా.. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సైరెన్ 108.
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు..పొన్నియిన్ సెల్వన్’ మరియు ‘ఇరైవన్’ చిత్రాలతో ఇటీవల మంచి విజయాలను సొంతం చేసుకున్నారు హీరో జయం రవి. వరుస సక్సెస్ లు అందుకుంటు వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2 సినిమా చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా ను అనౌన్స్ చేశాడు.జయం రవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘సైరన్’.ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా…