Off The Record: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ మెల్లిగా పెరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు నామినేషన్లు పూర్తిచేసుకుని ప్రచార పర్వంలోకి అడుగుపెడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహరచన చేస్తున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని అధికార పార్టీ చెప్పుకుంటుంటే…. ప్రతిపక్షం కూడా గట్టిగానే పోరాడామని, అనుకున్నదానికంటే మంచి ఫలితాలే వచ్చాయని ఫీలవుతోంది.ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్‌లో కూడా ఎక్కువ సీట్లు కొడతామన్నది గులాబీ నేతల విశ్వాసం. అదంతా ఒక…