Home
Sir Voter List Revision
Sir Voter List Revision News
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
Kishan Reddy: గత వారం రోజులుగా ఇండియా కూటమి ఢిల్లీలో నిరసనల పేరుతో చేస్తున్న డ్రామాలను ప్రజలు అసహ్యహించు కుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని, దేశప్రతిష్టను మంట గలుపుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను గద్దె దిగాలని కాంగ్రెస్ మాట్లాడుతుంది.. పార్లమెంట్ స్పీకర్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసి నవ్వుల పాలయ్యారన్నారు. ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చెయ్యాలని… -
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ఎన్నికల సంఘం (EC) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై దేశ రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సవాలు చేస్తూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు ప్రతిపక్ష నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తం 11 మంది నాయకులు ఈ పిటిషన్లో భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. SIR అమలులో ఎన్నికల సంఘం అనుసరించిన విధానం, ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారాలు,… -
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
Rahul Gandhi: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ద్వారా ఓట్లను తొలగించారని, దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఆరోపణలతో శుక్రవారం రాత్రి ఇండియా కూటమికి చెందిన 10 మంది ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని,… -
Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
Story Board: దేశంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళనకు ఉద్దేశించిన సర్ ప్రక్రియ.. తీవ్ర గందరగోళానికి తెరతీస్తోంది. తొలి దశలో బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. కాకపోతే అక్కడ రాజకీయ వేడి ఉండటంతో.. మిగతా రాష్ట్రాలు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ అంత రాజకీయ వేడి లేని.. ఎన్నికలు ఇప్పట్లో లేని రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నడూ లేని విధంగా సర్ ప్రక్రియ వివాదాస్పదం కావడం చర్చకు దారితీసింది. ఏకంగా… -
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
Story Board: ఓటరు జాబితా ప్రక్షాళన పేరుతో చేపట్టిన సర్ ప్రక్రియ మొదట్నుంచీ వివాదాస్పదమైంది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దగ్గర్నుంచీ.. ఇప్పుడు ముసాయిదా జాబితాలో లేని ఓటర్లకు నోటీసుల వరకూ ఏదీ సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బీఎల్వోల తీరుపై అడుగడుగునా విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు బీఎల్యేలు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉండటం.. కొత్త ఆందోళనకు తావిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు… -
Story Board: SIR విషయంలో ఎందుకింత గందరగోళం..?
Story Board: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. సర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఆగస్ట్ 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన, ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనుంది. అభ్యంతరాలపై విచారణకు అక్టోబర్ 8 వరకు ఈసీఐ తుదిగడువు విధించింది. ఇప్పటికే ఏపీలో సర్ గడువును ఈనెల 24 వరకు పొడిగించింది ఈసీ. పాత షెడ్యూల్… -
Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
Supreme Court: దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా సవరణ కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ రాజ్యాంగబద్ధమైనదేనని, దీనిపై వచ్చిన సవాళ్లను తిరస్కరిస్తూ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీతో కలిసి ఈ తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషన్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324తో పాటు ప్రజాప్రతినిధుల చట్టం-1950 కింద…
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!