Hyper Aadhi: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన నటుల్లో హైపర్ ఆది ఒకడు.. కామెడీ టైమింగ్ కేరాఫ్ అడ్రెస్స్.. పంచ్ డైలాగ్స్ కు పర్మినెంట్ అడ్రెస్స్ గా ఆది పేరు మారుమ్రోగిపోతోంది. ఇక జబర్దస్త్ నుంచి మెల్లగా సినిమాల్లోకి వచ్చాడు ఆది. కమెడియన్ గానే కాకుండా మాటల రచయితగా కూడా మారాడు.