ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(వాతి). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో హ్యాండ్సమ్ హీరో సుమంత్ అతిథి పాత్రలో…
మోస్ట్ టాలెంటెడ్ ఇండియన్ హీరోస్ అనే లిస్టు తీస్తే అందులో ధనుష్ పేరు టాప్ 5లో ఉంటుంది. రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్, తెలుగు-తమిళ భాషల్లో చేసిన మొదటి బైలింగ్వల్ మూవీ ‘సార్/వాతి’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సార్ సినిమాకి జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్, సార్ సినిమాపై అంచనాలని మరింత పెంచింది. మిగిలిన తమిళ స్టార్…