Single Trailer : ట్యాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం ఫన్ తో నింపేశారు. దీన్ని చూస్తుంటే శ్రీ విష్ణు మళ్లీ తనకు బాగా కలిసి వచ్చిన ఫన్ జానర్ లోకి వచ్చేశాడు.…