టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ, మరోవైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రయోగాత్మక చిత్రాలు చేసినప్పుడల్లా అవి విజయం సాధించకపోవడంతో, తనకు బాగా అచ్చొచ్చిన కామెడీ యాంగిల్ సినిమాలనే చే�