ప్రారంభంలో సినీ వారసులకు ట్రోల్స్ తప్పవు. బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీకి వచ్చిన వారిపై ఏదోక విధంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. లుక్ పరంగానైనా, పర్ఫామెన్స్ పరంగానైనా.. తమ నచ్చని అంశంపై వారిని ట్రోల్స్ చేస్తూ అయిష్టాన్ని చూపిస్తుంటారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రేంజ్‌ను అందుకున్న రామ్ చరణ్‌ను చిరుత టైంలో ఓ ఆటాడుకున్నారు. ఇక నేషనల్ అవార్డు అందుకుని ఫస్ట్ టాలీవుడ్ హీరోగా గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సైతం ట్రోల్స్ తప్పలేదు. ఇలా డెబ్యూ…