యంగ్ సెన్సేషన్ ఎస్. ఎస్. తమన్ తో మొదలైన మ్యూజిక్ ‘ఎన్’ ప్లే ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. దానికి ఏ మాత్రం తగ్గకుండా రెండో ఎపిసోడ్ ఆదివారం స్ట్రీమింగ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ సింగర్స్ గీతామాధురి, పర్ణిక మాన్య పాల్గొనడం విశేషం. చిత్రం ఏమంటే… వీళ్ళిద్దరితోనూ ప్రోగ్రామ్ హోస్ట్ సాకేత్ కొమాండూరికి స్పెషల్ ర్యాపో ఉండటంతో ఈ ఎపిసోడ్ కు మరింత ఊపొచ్చింది. అసలు షో ప్రారంభం కావడమే… ముగ్గురూ…
ఎన్ టీవీ ఎల్లప్పుడు వినోదానికి పెద్ద పీట వేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సంక్రాంతికి మీ అందరికి మరింత వినోదాన్ని పంచడానికి మరో సరికొత్త షోతో రెడీ అయిపోయింది ఎన్ టీవీ. ప్రతి మనిషి బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్నా చేసే ఒకేఒక్క పని మ్యూజిక్ వినడం.. ఈసారి ఎన్ టీవీ సంగీత అభిమానులను ఉర్రుతలూగించే ప్రోగ్రామ్ తో వచ్చేసింది. టాలీవుడ్ టాప్ సింగర్ సాకేత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘మ్యూజిక్…