Geetha Madhuri : టాలీవుడ్ లో సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కీరవాణి, సునీతపై ఆమె చేసిన ఆరోపణలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాజాగా స్టార్ సింగర్ గీతా మాధురి వీడియో రిలీజ్ చేసింది. ‘సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు చూసి చాలా బాధేసింది. ఆమె చాలా మెంటల్ ప్రెషర్ లో ఉంది. ఇప్పటికే ఆమె చాలా కాంపిటీషన్స్ లో పాడింది. కాబట్టి ఆమెపై చాలా మెంటల్ ప్రెషర్ పెరిగి అలా మాట్లాడి ఉండొచ్చని…