Taman : ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్. బడా నిర్మాతల ఫస్ట్ చాయిస్ అతడు. మంచి మ్యూజిషియన్ గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా నిరూపించుకున్నారు థమన్.
ఆహాలో వీకెండ్ ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడిల్ మరో లెవెల్ కు చేరుకుంది. మొదటి వడపోతలో ఎంపికైన 12 మంది కంటెస్టెంట్స్ కు మధ్య పోటీ షురూ అయ్యింది. ఈ శుక్ర, శనివారాల్లో ఆ పన్నెండు మంది అద్భుతమైన పాటలు పాడి తగ్గేదే లే అంటూ ముందుకు సాగారు. అందులో కొందరి పాటలకు ఫిదా అయిన న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యా మీనన్, కార్తీక్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ గా కితాబిచ్చారు. విశేషం…