యాంకర్ ప్రముఖ సింగర్ మనో మనో కుమారులు దాడి చేసిన కేసు మరో ములుపు తిరిగింది.. తమ కుమారులు ఇద్దరు ఏ తప్పు చేయలేదని తమ కుమారులు పైనే పదిమందికి పైగా యువకులు రాళ్లతో కర్రలతో దాడులు చేశారని సీసీటీవీ వీడియోలను రిలీజ్ చేశారు మనో భార్య జమీలా. ఈ కేసులో తమను కావాలని కుట్ర పూర్వకంగా ఇరికించాలని చూస్తున్నారని తమ కుమారులు ఇద్దరు ఎక్కడున్నారో పోలీసులు చెప్పాలని కోరారు. ఐదు రోజుల క్రితం చెన్నై ఆలప్పాక్కంలో…