Do you Know Singampuli Wife is Army Colonel: ప్రస్తుతం కోలీవుడ్‌లో నటుడు సింగం పులి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి కారణం మహారాజాలో అతని నటన అని చెప్పవచ్చు. ఆయన పాత్ర మహారాజా సినిమాకి పెద్ద మలుపు. సింగం పులి నటన సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇప్పటివరకు కామెడీ క్యారెక్టర్స్‌లో కనిపించిన ఆయన ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించారు. సింగం పులి హాస్య…