ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టాండర్డ్స్ ని పెంచిన సినిమా బాహుబలి, ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. నేషనల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీలని కూడా అట్రాక్ట్ చేసింది పుష్ప గాడి ‘నీయవ్వ తగ్గేదే లే’ డైలాగ్… ఇవి గత కొన్నేళ్లలో తెలుగు సినిమా సాధించిన ఘ�