Dirty hari Simrat Kaur item song in Salaar : ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ సలార్ చాలా కాలం క్రితం షూటింగ్ పూర్తి చేసుకుందని అందరికీ తెలుసు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలనుకున్నాడని, అలాగే, సినిమాలో స్పెషల్ సాంగ్‌ని చొప్పిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందని అంటున్నారు. సినిమా యూనిట్ చాలా మంది నటీమణులతో చర్చించి, అనేక చర్చల…