Salaar: సలార్ స్పెషల్ నెంబర్ కోసం ‘డర్టీ గాళ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dirty hari Simrat Kaur item song in Salaar : ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ సలార్ చాలా కాలం క్రితం షూటింగ్ పూర్తి చేసుకుందని అందరికీ తెలుసు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలనుకున్నాడని, అలాగే, సినిమాలో స్పెషల్ సాంగ్‌ని చొప్పిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందని అంటున్నారు. సినిమా యూనిట్ చాలా మంది నటీమణులతో చర్చించి, అనేక చర్చల తర్వాత, సలార్ ఐటెమ్ సాంగ్ చేయాలని భావించారు. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించడానికి సిమ్రత్ కౌర్ ఎంపికైంది. ఈ భామ ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు చేసినా డర్టీ హరి అనే అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.
Adipurush: టీవీలో దుమ్మురేపిన ఆదిపురుష్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
సలార్ ఐటమ్ సాంగ్ లో సిమ్రత్ కౌర్ కనిపించనుందని అంటున్నారు. సిమ్రత్ కౌర్‌తో సాలార్ ఐటెం సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది, RFC (రామోజీ ఫిల్మ్ సిటీ)లో మరో మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని, డిసెంబర్ 1న టీజర్ రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ఈ భారీ యాక్షన్ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. KGF సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ ను హోంబాలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శృతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!