Home
Simran
Simran News
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
Ashwath Marimuthu: సీనియర్ స్టార్ హీరోలతో సినిమా అంటే సాధారణంగా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇక పాన్ ఇండియా సినిమా అయితే ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. కానీ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. కేవలం ఐదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి బరిలో సినిమాను నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం చూస్తుంటే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గుర్తుకు… -
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
Marriage Rumours: ఈ రోజుల్లో ఏ వార్త ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో చుట్టూ తెగ కథలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ ఆ ఫోటో ఏంటో తెలుసా.. సాంప్రదాయ దుస్తుల్లో మెడలో పూలదండలు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న సీనియర్ నటుడు జయరామ్, ప్రముఖ నటి సిమ్రాన్ కలిసి ఉన్న ఫోటో. ఈ ఫోటో బయటికి రావడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.… -
Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
Rajinikanth Gift: కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కు ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ను ‘ది డెడ్లీ డాక్టర్’గా చూపించబోతుండగా.. ఆయన మాస్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా… -
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపేందుకు సిద్ధమవుతున్నారు. రజనీ ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్‘ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ… -
Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..
దశాబ్దాల పాటు తన అందం, అభినయం, అద్భుతమైన డాన్స్‌తో దక్షిణాది సినీ సామ్రాజ్యాన్ని ఏలిన సీనియర్ నటి సిమ్రాన్. 1995లో ‘సనమ్ హర్జాయ్’ మూవీతో వెండితెరకు పరిచయమైన సిమ్రన్.. ‘కన్నత్తిల్ ముత్తమిట్టల్’,’వాలి’, ‘ప్రియమానవలే’,’పంచతంత్రం’ వంటి చిత్రాలు ఆమెను స్టార్‌ను చేశాయి. తాజాగా సెకెండ్ ఇన్నింగ్ ప్రారంభించిన ఆమె శశికుమార్ సరసన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంలో నటించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ముందు నుండి కూడా సీనియర్ హీరోయిన్ లు చాలా మంది బాలీవుడ్… -
Tourist Family : ఆస్కార్ రేసులో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’.. గర్వపడుతున్న సౌత్ సినిమా!
తమిళ చిత్ర పరిశ్రమకు ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం ఇది. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family) సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. 98వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ పిక్చర్’ (ఉత్తమ చిత్రం) కేటగిరీలో పోటీ పడేందుకు ఈ సినిమా అధికారికంగా అర్హత సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ‘మిలియన్ డాలర్ స్టూడియోస్’ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఒక సామాన్యమైన కథతో… -
Nani : నేచురల్ స్టార్ నానిని కలిసిన.. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషన్
సినిమా హిట్ అవ్వాలి అంటే కోట్లు పెట్టక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు అని రుజువు చేసిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. తాజాగా కోలివుడ్ నుండి వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రం కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ.90 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్… -
Tourist Family: నాణానికి మరో కోణం.. భయంకరం!
ఈ మధ్యకాలంలో తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి హిట్ అందుకున్న సినిమాలలో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి. శశికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఏకంగా రాజమౌళి లాంటి వాళ్లే సినిమా బావుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అందరి ప్రశంసలు దక్కించుకుంటోంది. Also Read:Kannapa Trailer… -
Tourist Family : ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ సెన్సేషన్‌గా మారిపోయిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మే 1న చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసి పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే రజినీకాంత్,… -
Simran : ఆమె నాకు క్షమాపణలు చెప్పింది.. వివాదంపై సిమ్రాన్ క్లారిటీ..
Simran : సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఓ వివాదంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. గతంలో ఓ ఈవెంట్ లో సిమ్రాన్ మాట్లాడుతూ ‘నేను ఓ సినిమా చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఓ నటి పాత్రను ప్రశంసిస్తూ నేను ఓ నోట్ రాశాను. దానికి ఆమె ఇచ్చిన రిప్లైతో నిజంగా షాక్ అయ్యాను. ఆమె…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!