స్టార్ హీరో అజిత్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక ఇండస్ట్రీలో ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ఇక అజిత్ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాల్లో ‘వాలి’ ఒకటి.. తమిళంలోనే కాక తెలుగు లోనూ బ్లక్ బాస్టర్ హిట్ అయ్యింది. దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన ఈ మూవీలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది.ఇందులో అజిత్ బ్రదర్స్‌గా ఒక నెగటివ్ ఒక పాజిటివ్ షేడ్స్ ఉన్నరెండు క్యారెక్టర్స్‌లో…
తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత నడుస్తున్న టైమ్ లో సడెన్‌గా వెండితెరపైకి వచ్చింది సిమ్రాన్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. టాప్ హీరోలతో జోడి కట్టి స్టార్ డమ్ తెచ్చుకుంది. ఏ సినిమాలో చూసినా ఈ అమ్మడే కనిపించేది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నప్పటికీ సినిమాలు కంటిన్యూ చేసింది. అయితే మునుపుటిలా క్యారెక్టర్స్ రాకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని కంబ్యాక్ ఇచ్చింది ఈ ముంబయి భామ.…
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇప్పుడు అంతా ఇన్‌స్టా రీల్స్ రోజులు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అందులో పోస్టు చేయడం కామన్ గా మారింది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 2004 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించింది.. ఆ తర్వాత పలు కీలక పాత్రలో కనిపిస్తూ వస్తుంది.. ఈ మధ్య ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా…
సీనియర్ స్టార్ హీరోయిన్ నటి సిమ్రాన్..గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు..ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఈ భామ తెలుగు లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరో ల అందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది.ప్రస్తుతం సిమ్రాన్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. ఈ నటి ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియా లో తన…
Simran: అందాల నటి సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి, ఇప్పటికీ ఆమె నాజూకైన శరీరంతో కుర్రకారును ఇంకా గిలిగింతలు పెడుతూనే ఉంది.
వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే బరిలో టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ఉండటమే. చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి' రెండూ బాక్సాఫీస్ బరిలో కొదమసింహాల్లా పోటీ పడనున్నాయి.
(ఏప్రిల్ 4న అందాలనటి సిమ్రాన్ పుట్టినరోజు) ఇప్పుడంటే అమ్మ పాత్రలు, అత్త పాత్రలు చేస్తున్నారు కానీ, ఒకప్పుడు సిమ్రాన్ అందం జనానికి కనువిందుచేసి చిందులు వేయించింది. నాటి కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. ఈ నాటికీ నాటి అభిమానుల మదిలో శృంగారదేవతగా తిష్టవేసుకొనే ఉంది సిమ్రాన్. ఉత్తరాదిన ఉదయించిన ఈ భామ దక్షిణాది చిత్రాలతోనే ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో సిమ్రాన్ చూసిన విజయం అంతా ఇంతా కాదు. సిమ్రాన్ నాయికగా రూపొందిన పలు…