Simi Singh Liver Failure: ఐర్లాండ్ ఆల్‌రౌండర్ సిమీ సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా కాలేయం వైఫల్యంతో బాధపడుతున్న అతడు.. గురుగ్రామ్ మేదాంత హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాలేయ మార్పిడి తప్పనిసరి అని డాక్టర్లు చెప్పడంతో.. 37 ఏళ్ల సిమీ సింగ్ దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. సిమీ సింగ్ భారత్‌కు చెందినవాడే కావడం విశేషం. పంజాబ్‌లో జన్మించాడు. 6 నెలల క్రితం సిమీ సింగ్ తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. డబ్లిన్‌లో ఎన్ని…