‘కార్తికేయ 2′ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’18 పేజస్’. సుకుమార్ కథ అందించిన ఈ మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘నన్నయ్య రాసిన’ అనే పాట రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 18 పేజస్ మూవీ నుంచి…