Home
Simbhu
Simbhu News
-
Vengal Rao: దారుణమైన స్థితిలో కమెడియన్.. శింబు ఆర్థిక సహాయం
Actor Simbu Helps Comedian Vengal Rao: సినిమాలలో రొమాన్స్ కూడా ఈజీగా చేయొచ్చు కానీ కామెడీ చేయడం కష్టమని చాలా మంది ప్రముఖ నటీనటులు చెప్పడం విన్నాం. అయితే హాస్య సన్నివేశాలతో జనాన్ని కడుపుబ్బా నవ్వించిన నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే తమిళం విషయానికి వస్తే వారిలో వడివేలు, గౌండమణి, సెంథిల్, సంతానం, వివేక్, యోగిబాబు, సూరి తదితరులు ఉన్నారు. ఈ నటుల ఎదుగుదలకు వారి సహనటులు కూడా కారణమే. ముఖ్యంగా వడివేలు హాస్య సన్నివేశాలు… -
Simbhu: తెలుగు ‘స్టార్’ కూతురితో శింబు పెళ్లి?
Simbhu to Marry Telugu Star Actor’s Daughter: తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక స్టార్ యాక్టర్ కూతురిని శింబు త్వరలో పెళ్లాడనున్నాడని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని నటుడి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బాలనటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శిలంబరసన్ అలియాస్ శింబు 2002లో కాదల్ విష్ణుతిల్లై చిత్రంతో హీరోగా మారాడు. అప్పటి నుండి శింబు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించాడు. కెరీర్ మొదటి నుంచి అనేక వివాదాలు ఎదుర్కొన్న శింబు మరెన్నో నెగటివ్ రివ్యూస్… -
Thug Life : స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన థగ్ లైఫ్ టీం.. వీడియో వైరల్..
లోకనాయకుడు కమల్‌హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.కమల్ హాసన్ హీరోగా నటించిన “ఇండియన్ 2 ” సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధం అయింది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.అలాగే కమల్ హాసన్ తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “కల్కి 2898 ఏడి ” సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే కమల్ హాసన్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మకమైన మూవీ ‘థగ్ లైఫ్’ .ఈ సినిమాను తమిళ్ స్టార్… -
Thug Life: కమల్, శింబు షూటింగ్ స్టిల్ వైరల్.. షూటింగ్ స్పాట్ ఎక్కండంటే..?
లోకనాయకుడు కమల్ హాసన్ “విక్రమ్”సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న కమలహాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.సక్సెస్ అందుకున్న ఊపులో కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 ,ఇండియన్ 3 సినిమాలలో నటించాడు .ప్రస్తుతం ఆ సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’.ఈ… -
Vishwambhara : మెగాస్టార్ మూవీలో విలన్ గా నటించబోతున్న ఆ కోలీవుడ్ స్టార్ హీరో..?
తెలుగు చిత్ర పరిశ్రమ గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందటంతో తెలుగు సినిమాలలో ఇతర భాషల నటీనటులు నటిస్తుండడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ అయిపోయింది.ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ విషయంలో ఇది మరింత ఎక్కువగా జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ కొత్త సినిమాలోనూ ఓ తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ సినిమాలో లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు… -
Kollywood: తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం… టాప్ స్టార్స్ బ్యాన్?
కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక ఆర్టిస్ట్ కి లేదా హీరోకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసింది అంటే అతను ఎంత పెద్ద స్టార్ అయినా కెరీర్ కష్టాల్లో పడినట్లే. స్టార్ కమెడియన్ గా చలామణీ అవుతున్న సమయంలోనే వడివేలుకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసారు, దీంతో దాదాపు పదేళ్ల పాటు సినిమా అవకాశాలే లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి కోలీవుడ్ లో నెలకొంది. తమిళ స్టార్స్ సిలంబరసన్ శింబు, విశాల్, ఎస్‌జె సూర్య, యోగి… -
Pathu Thala: శింబు సినిమాలో ఆర్య భార్య ఐటెమ్ సాంగ్ అదిరింది…
తమిళ యంగ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. గౌతమ్ కార్తీక్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ కన్నడలో శివన్న నటించిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య మార్చ్ 30న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ‘రావడి’ అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ టీజర్, ట్రైలర్ తో పత్తు తల సినిమాపై అంచనాలని పెంచిన చిత్ర యూనిట్, ఈ… -
Pathu Thala: శింబు కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయింది, నానికి కష్టాలు తప్పేలా లేవు
కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన సూపర్ హిట్ సినిమా ‘మఫ్టీ’ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు యంగ్ హీరో శింబు. ఈ సూపర్ హిట్ సినిమాలో శివన్న ప్లే చేసిన రోల్ లో శింబు నటిస్తుండగా, శ్రీమురళి పాత్రలో గౌతమ్ కార్తీక్ కనిపించనున్నాడు. డైరెక్ట్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ రీమేక్ సినిమాకి ‘పత్తు తల’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘పత్తు తల’ సినిమా మార్చ్ 30న ఆడియన్స్… -
Kollywood: అసలు ఊహించని కాంబినేషన్ ఇది…
కొన్ని కాంబినేషన్ అవుట్ ఆఫ్ ది బ్లూ అనౌన్స్ అయ్యి అందరికీ షాక్ ఇస్తూ ఉంటాయి. అలాంటి ఒక అనౌన్స్మెంట్ ఇప్పుడు కోలీవుడ్ నుంచి వచ్చింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే… “శింబు, కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా”. కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నాడు. మార్చ్ 30న పత్తు తల సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయిన శింబుతో… -
Aditi Shankar: ఆ హీరోతో నటిస్తే మాత్రం ఊరుకోను.. కూతురికి వార్నింగ్ ఇచ్చిన శంకర్
Aditi Shankar:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్స్ గా కొనసాగుతునంవారందరూ నట వారసులుగా అడుగుపెట్టినవారే. హీరోలు, హీరోయిన్లు.. ఏ భాషలో చూసినా ఈ నెపోటిజం కనిపిస్తూనే ఉంటుంది.
తాజావార్తలు
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!