Simbaa OTT Release Date: అనసూయ భరద్వాజ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సింబా’. మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఈ సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సింబా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో సింబా సినిమా…