బంగారం ధరలు భారీగా పడిపోయాయి. రెండ్రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన పసిడి ధరలు శాంతించాయి. నేడు తులం గోల్డ్ ధరపై రూ. 1800 తగ్గింది. తగ్గని ధరలు కొనుగోలుదారులకు ఊరటకలిగిస్తున్నాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో వెండిపై రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 688, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,880 వద్ద ట్రేడ్…
భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య బంగారం దరలు భగ్గుమంటున్నాయి. నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 330 పెరిగింది. వరుసగా పసిడి దరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. నేడు సిల్వర్ ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై కేవలం రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,868, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,045…
బంగారం ధరలు వరుసగా రెండో రోజు షాకిచ్చాయి. నిన్న తులం గోల్డ్ పై రూ. 2700 పెరిగిన విషయం తెలిసిందే. నేడు మళ్లీ పసిడి ధరలు మరింత పైకి ఎగబాకాయి. నేడు తులం గోల్డ్ పై రూ. 500 పెరిగింది. నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై రూ. 3100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,900, 22 క్యారెట్ల బంగారం ధర (1…
బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల ఒక్కరోతే తులం గోల్డ్ ధర రూ. 3000 పెరిగి షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పసిడి ధరలు లక్ష రూపాయల మార్కుకు చేరుకున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి భారీగా పుత్తడి ధరలు పెరిగాయి. నేడు తులం గోల్డ్ పై రూ. 2,730 పెరిగింది. వెండి ధరలు మాత్రం స్పల్పంగా తగ్గాయి. నేడు కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర…
బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఓరోజు తగ్గుతూ మళ్లీ పెరుగుతూ కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. ఇవాళ మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. నేడు తులం గోల్డ్ పై రూ. 220 పెరిగింది. పసిడి ధరలు పెరగగా వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,573, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,775 వద్ద ట్రేడ్ అవుతోంది. Also…
బంగారం ధరల్లో ఒక్కరోజులోనే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్న అక్షయ తృతీయ వేళ స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు నేడు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏకంగా తులం పుత్తడిపై రూ.2 వేలు తగ్గింది. పుత్తడి ధరలు దిగొస్తుండడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,573, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,775 వద్ద ట్రేడ్ అవుతోంది. Also Read:తెలంగాణలో విశ్రాంత అధికారులు కీలక…
అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రియులకు నేటి ధరలు ఊరట కలిగించాయి. అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కొనాలనుకునే వారికి ఉపశమనం అనే చెప్పాలి. నేడు తులం బంగారం పై రూ. 60 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,791, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,975 వద్ద ట్రేడ్ అవుతోంది. Also Read:New Rules: మే 1…
అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుందని.. సంపద పెరుగుతుందని భావిస్తుంటారు. అక్షయ తృతీయ నాడు గోల్డ్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారం ధర ఏకంగా లక్షను తాకింది. దీంతో బంగారం కొనేందుకు గోల్డ్ లవర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ,…
గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్. బంగారం ధరలు కొండెక్కాయి. గత వారం షాకిచ్చిన ధరలు.. ఈ వారం మరింతగా గూబ గుయిమనేలా షాకిస్తున్నాయి. సోమవారం రికార్డ్ స్థాయిలోకి బంగారం ధరలు చేరుకున్నాయి.