బంగారం తర్వాత వెండికి ప్రాధాన్యతనిస్తుంటారు. ఇటీవలి కాలంలో గోల్డ్, సిల్వర్ ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. వెండి ధరలు ఎవరూ ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర రూ. 11 వేలు పెరిగింది. వెండి ధర కిలోకు రూ. 2 లక్షలు దాటిపోతుందని ఎవరూ ఊహించలేదు. గత ఏడాది కాలంగా వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 2024లో, వెండి ధర కిలోకు రూ.90 వేలుగా ఉంది. అప్పటి నుండి…