బంగారం, వెండికి ఎంతటి ప్రాధాన్యతనిస్తారో వేరే చెప్పక్కర్లేదు. శుభకార్యాలకు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకోవాలని చూస్తుంటారు. భారతీయ సంప్రదాయంలో, బంగారం, వెండి ఆభరణాలను కొనడం లేదా బహుమతిగా ఇవ్వడం అనేది వివిధ ఆచారాలతో ముడిపడి ఉన్న సంప్రదాయం. ఇంట్లో బంగారం, వెండిని ఉంచడం గురించి కొన్ని నియమాలు ఉన్నాయి. బంగారం పరిమితి 500 గ్రాములు. మరి ఇంట్లో వెండిని ఎంత ఉంచుకోవచ్చు? ఐటీ చట్టాలు ఏం చెబుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. Also…
ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలంటే మామూలుగా ఉంటాయి. అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. మార్చి 1 నుంచి 3 వరకు చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు.