Home
Silver Industrial Demand
Silver Industrial Demand News
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
వెండి మార్కెట్లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు అటు పెట్టుబడిదారులను, ఇటు సామాన్య వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నిన్నటి వరకు ఒడిదుడుకులతో సాగిన వెండి ధరలు, ఒక్కసారిగా మళ్లీ పుంజుకోవడం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా డిజిటల్ సిల్వర్‌లో పెట్టుబడులు పెట్టిన వారు గత కొంతకాలంగా ధరలు తగ్గడంతో నష్టాలను చవిచూడగా.. తాజా పెరుగుదల వారికి కొంత ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. ప్రస్తుతం వెండి ధరల ధోరణిని గమనిస్తే.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,… -
Silver Prices: తెల్లబంగారమా? వెండి గండమా? మూడు రోజుల్లో రూ.48 వేలు పెరిగిన వెండి..
Silver Prices: బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి. ఈ విలువైన లోహాలు ప్రతిరోజూ కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. ఈ వారం కేవలం మూడు ట్రేడింగ్ రోజుల్లోనే వెండి ధరలు రూ.48 వేల కంటే ఎక్కువ పెరిగాయి. బంగారం ధరలు ఈ మూడు రోజుల్లో రూ.6 వేల కంటే ఎక్కువ పెరిగాయి. బుధవారం కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. READ ALSO: Keerthi Bhatt : రాజీ పడలేను.. ఒంటరిగానే పోరాడతా:… -
Story Board: లక్షన్నరకు గోల్డ్.. 3 లక్షలు దాటిన సిల్వర్.. పాతికేళ్ల కింద తులం ఎంత వుందో తెలుసా..?
Story Board: బంగారం, వెండి…పరుగులు పెడుతున్నాయి. రేస్ ట్రాక్‌లో నువ్వా నేనా అన్నట్లు దూసుకెళ్తున్నాయి. అయితే ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి, వెండి దూకుడును ప్రదర్శిస్తోంది. పుత్తడి ఏడాదిలో 70వేలకుపైగా పెరిగితే…వెండి ధరలు మూడు నెలల్లోనే డబుల్ అయ్యాయి. తొలిసారిగా దేశీయ విపణిలో కిలో వెండి ధర రూ.3 లక్షలను మించింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడటం, గ్రీన్‌లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సురక్షితమని భావిస్తున్నారు.… -
Story Board: బంగారం, వెండి మించిన పెట్టుబడి లేదా..? మధ్యతరగతి వాళ్లు ప్రణాళికలు మార్చుకోవాలా..?
Story Board: బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎన్నడూ జరగలేదు. 2025 లో బంగారం ధరలు దాదాపు 70 శాతం మేర పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. అంటే ఎంత ధరలు పెరిగాయో చెప్పాల్సిన పనిలేదు. మరొకవైపు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కరోజు కిలో వెండి ధరపై తొమ్మిది వేల రూపాయలు పెరిగింది. పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు, కిలో వెండి ధర మూడు… -
Gold and Silver Prices: పసిడి, వెండి ధరలు పెరగడానికి అసలు కారణం ఏంటి..? ఇంకా ఎంత పెరగొచ్చు…?
Gold and Silver Prices: బంగారం అంటే భారతీయులకు ఓ సెంట్‌మెంట్.. ధర ఎంత పెరిగినా ఏ శుభకార్యం జరిగినా.. పసిడి కొనాల్సిందే అని నమ్ముతారు.. అయితే, ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్, పారిశ్రామిక డిమాండ్ కారణంగా, బంగారం మరియు వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం మరియు వెండి ప్రతిరోజూ ఆల్ టైమ్ హై రికార్డులను తాకుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే వెండి ధరలు గణనీయంగా పెరిగాయి, రూ.17,000 పెరిగాయి. బంగారం కూడా రికార్డు స్థాయిలో ఉంది.…
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!