అయోధ్యలోని రామ మందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే.. ఎంతో కన్నుల పండుగగా విగ్రహ ప్రతిష్ట జరిగింది.. రాముని భక్తులు ఆలయానికి భారీగా విరాళాలను అందిస్తున్నారు.. మొన్న ఓ వజ్రాల వ్యాపారి రామయ్యకు కీరీటాన్ని బహుకరించారు.. ఇప్పుడు రామ భక్తులు ఆయనకు వెండి చీపురును బహుకరించారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అఖిల భారత మోంగ్ సమాజ్ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వెండి చీపురును బహుమతిగా…