Silent Heart Attack: నేటి కాలంలో పని సంస్కృతి పూర్తిగా మారిపోయింది. చాలా మంది ఇంటి నుంచి పని చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రజలు గంటల తరబడి పడుకుని లేదా కూర్చుని పని చేస్తున్నారు. గంటల తరబడి ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం ఒక సాధారణ విషయంగా మారింది.
Heart Attack: ఇటీవల కాలంలో మూడు పదులు వయసులోపు యువత గుండెపోటు బారిన పడటం చూస్తున్నాం. అంతా ఫిట్ గా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా.. హఠాత్తుగా వచ్చే విపత్తును గుర్తించలేకపోతున్నారు. ఇటీవల ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ గుజరాత్ లోని జామ్ నగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. గుండె వ్యాధుల నిపుణుడైన డాక్టరే తనకు వచ్చే గుండెపోటును గుర్తించలేెపోయారు. మంగళవారం ఉదయం ఆయన మరణించారు.