Salman Khan Sikandar Movie Update: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘సికందర్’. మురుగదాస్, సల్మాన్ కాంబో కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సికందర్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా?, సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్త
ప్రతి ఏడాది రంజాన్ రోజు సల్మాన్ ఖాన్ ఒక సినిమా రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం సినిమా రిలీజ్ చేసే విషయంలో వెనకడుగు వేశాడు. కానీ వచ్చే ఏడాది మాత్రం రంజాన్ కి ఒక సినిమా దింపబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు. నిజానికి కొన్నాళ్ల నుంచి తమిళ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో సల్