Sikandar : హైదరాబాద్ లో సల్మాన్ ఖాన్.. సెక్యురిటీ ఫుల్ టైట్..
- సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమా సికందర్
- ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో వస్తోన్న సికందర్
- హైదరాబాద్ లో లాంగ్ షెడ్యూల్ లో షూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సల్మాన్‌ఖాన్ హీరోగా ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’. వరుస పరాజయాల తర్వాత సల్మాన్ ఖాన్, దర్శకుడు మురుగదాస్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సల్మాన్ సరసన కన్నడ భామ రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Also Read : Matka : మెగా అభిమానులకు ప్రామిస్ చేసిన దర్శకుడు.. అంత నమ్మకం ఏంటో..?
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. ఇక్కడి రాయల్ ప్యాలెస్ అయిన ఫలక్ నుమా ప్యాలెస్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించ బోతున్నారు దర్శకుడు మురుగదాస్. కాగా ఈ షూట్ లో పాల్గొనేందుకు సల్లూ భాయ్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ రోజు జరగబోయే షూట్ లో సల్మాన్ పాల్గొనబోతున్నట్టు యూనిట్ తెలిపింది. మరోవైపు సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. సల్మాన్ ను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని ప్రకటించడంతో పోలీసులు సల్మాన్ చుట్టూ భద్రత వలయం ఏర్పాట్లు చేసారు. పోలీసులు షూటింగ్ పరిసర ప్రాంతంలో ఎవరిని అనుమతించట్లేదు. కేవలం సినిమాకు చెందిన యూనిట్ ను మాత్రమే షూట్ లోకి అనుమతిఇస్తున్నారు. ఫుల్ టైట్ సెక్యురిటీ నడుమ సల్మాన్ ఈ షూట్ లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న సికందర్ వచ్చే ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!