బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఈద్ అంటే ఓ వేడుకలాంటిది. ఏళ్ల తరబడి ఈ పండగ సీజన్‌లో అతడి సినిమాలు బాక్సాఫీస్‌ను శాసించాయి. అభిమానుల ఆరాధన, థియేటర్లలో కిటకిటలాడే జనం, రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లు – ఇవన్నీ సల్మాన్ ఈద్ సినిమాలకు అలవాటైన దృశ్యాలు. కానీ, ఈసారి కథ మారింది. అతడి తాజా చిత్ర