సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024 (సైమా 2024) ఈవెంట్ దుబాయ్ లో ఈ సెప్టెంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు సాగనుంది. 2023లో విడుదలైన దక్షిణాది సినిమాలకు గాను విజేతలు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్ ఇలా వివిధ విభాగాలలో పలువురు విజేతలు అవార్డులు అందుకున్నారు. జాతీరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా, శ్రేయ శరన్, శాన్వి తదితరులు తమ డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు…