ప్రతి ఏడాది గ్రాండ్‌గా జరిగే SIIMA (South Indian International Movie Awards) ఈ సారి దుబాయ్ వేదికగా అద్భుతంగా ప్రారంభమైంది. స్టార్ స్టడెడ్ ఈవెంట్‌లో గ్లామర్, గ్లిట్టర్ తో పాటు సినిమాటిక్ మ్యాజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రెడ్ కార్పెట్‌లో మెరిసిన సెలబ్రిటీలు, ప్రత్యేక అవార్డుల ప్రదర్శన, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లతో వేదిక రసవత్తరంగా మారింది. అందరిలో ప్రత్యేకంగా నిలిచిన క్షణం మాత్రం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కు పవర్ స్టార్ పవన్…