బాలీవుడ్ లో ప్రస్తుతం అందరు అలియా- రణబీర్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కాగా ఏప్రిల్ 16 న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నది బీ టౌన్ కోడై కూస్తుంది. ఇక ఏప్రిల్ చివరివారం రిసెప్షన్ ఉండనున్నదట. ఇక ఈ వెడ్డింగ్ గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలియా- రణబీర్ తమ పెళ్లిని చాలా గోప్యంగా…