టర్కీలోని ఇస్తాంబుల్ లో ఎనిమిదో నిజాం బర్కత్ అలీఖాన్ ముకరం ఘా బహదూర్ గత శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
Mukarram Jah: హైదరాబాద్‌కు చెందిన నిజాం ముకర్రం జా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో మృతిచెందారు. ఒకప్పుడు మన దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకర్రమ్ ఝా ఇస్తాంబుల్ లో ఒక అద్దె ఇంట్లో మృతి చెందడం బాధాకరం.
హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ శనివారం నిన్న రాత్రి పదిన్నర గంటలకి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ముకరం ఝా కన్నుమూశారు. ముకరం ఝా అంత్యక్రియలు తన స్వగ్రామమైన హైదరాబాద్‌లో జరగాలన్నది ఆయన కోరిక.