ఇండస్ట్రీ ఎవ్వరి కెరీర్‌ను ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతుందో తెలియదు. ఒకరు ఎంత ట్రై చేసి, ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న లక్ మాత్రం కలిసిరాదు. కానీ కొంత మంది నటీనటులు చిన్న చిన్న పాత్రలో కనిపించి అంచెలంచెలుగా ఎదిగి వారికంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటు.. స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. సైడ్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ తో అలరించిన ఆయన హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అతని కెరీర్…
Siddhu Jonnalagadda : యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ గా నటించిన మూవీ జాక్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో భారీ నష్టాలు వచ్చాయని నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ అన్నారు. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సిద్దు.. ఈ నష్టాలపై స్పందించారు. జాక్ సినిమా నిజంగానే ఆడలేదు. ఆ మూవీ విషయంలో నాకు కూడా బాధేసింది. అందుకే రూ.4.75 కోట్లు…