సైనా నెహ్వాల్ పై నటుడు సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా లోపంపై సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌పై సిద్ధార్థ్ స్పందించి అవాంఛనీయ వివాదంలో పడ్డాడు. “సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్… థాంక్ గాడ్ వి హ్యావ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ #రిహన్నా” అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. Read Also : కట్టప్పను ఎవరు చంపారు ?… ఏపీ…
సమంత, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించి సరిగ్గా వారం రోజులు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందా ? అన్న విషయంపైనే అందరి దృష్టి ఉంది. కొంతమంది సమంతను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే, మరికొంత మంది మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. విడాకుల విషయం ప్రకటించే ముందు ‘మై మామ్ సెడ్’ అంటూ సామ్ చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. సమంత విడాకుల విషయం ప్రకటించిన…
ప్రముఖ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తన ఫోన్ నంబర్ లీక్ అయిందని, బిజెపి తమిళనాడు ఐటి సెల్ తన నంబర్ లీక్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయనకు, ఆయన కుటుంబానికి అత్యాచారం, డెత్ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు సిద్ధార్థ్. ఈ మేరకు ట్వీట్లో “నా ఫోన్ నంబర్ ను తమిళనాడు బిజెపి సభ్యులు, బిజెపి తమిళనాడు ఐటి సెల్ లీక్ చేసారు. నాకు, నా కుటుంబానికి 24 గంటల్లో…