Siddharth out From Thug Life:”కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘తగ్ లైఫ్’ నుంచి ఇప్పటికే దుల్కర్ సల్మాన్, జయం రవిలు తప్పుకున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముందు దుల్కర్ డేట్స్ కుదరక తాను సినిమా చేయలేనని చెప్పగా తరువాత జయం కూడా తప్పుకుంటున్నట్టు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇక ఈ వార్తల�