“వృక్షో రక్షతి రక్షితా:” అన్న పెద్దల మాటలే ఈ సృష్టిని కాపాడుతాయని ప్రజల్లో ప్రకృతి చైతన్యం కలిగిస్తుంది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. అందుకే, ప్రతినిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నినాదం వినిపిస్తూనే ఉంటుంది. మొక్కలు నాటడమే కాదు.. వాటిని కాపాడాలనే పచ్చని స్పృహని ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొన్నారు. ముంబాయిలోని, అందేరి వెస్ట్ చిత్రకూట్ స్టూడియోలో తన…