Siddharth turns emotional and rolls on tears at stage టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్ తెలుగులో తన సినిమా కొనేవారే కరువయ్యారు అంటూ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశం అయింది. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్థ్ కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్ ఇండస్ట్రీలో సిద్ధార్థ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో పలు చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించారు.…